Homeహైదరాబాద్latest NewsALERT: హైదరాబాద్ ను వణికిస్తున్న వరుణుడు .. బయటికి రావొద్దని హెచ్చరిక..!

ALERT: హైదరాబాద్ ను వణికిస్తున్న వరుణుడు .. బయటికి రావొద్దని హెచ్చరిక..!

హైదరాబాద్లో మంగళవారం తెల్లవారుజాము నుంచే పలుచోట్ల కుండపోత వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఎల్బీనగర్, నాగోల్, దిల్సుఖ్నగర్, టోలిచౌకి, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. దీంతో నాలాలు పొంగి పొర్లడంతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. మరో రెండు గంటల పాటు వర్షం కురుస్తుందని.. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు.

Recent

- Advertisment -spot_img