Homeహైదరాబాద్latest Newsమందుబాబులకు అలర్ట్.. రెండు రోజుల పాటు వైన్స్ షాపులు బంద్.. ఎందుకంటే..!

మందుబాబులకు అలర్ట్.. రెండు రోజుల పాటు వైన్స్ షాపులు బంద్.. ఎందుకంటే..!

మందుబాబులకు షాకింగ్ న్యూస్ అందింది. హైదరాబాద్ లో రెండు రోజుల పాటు వైన్స్ షాపులు మూతపడనున్నాయి.హైదరాబాద్‌లో లాల్ దర్వాజ మహంకాళి బోనాల నేపథ్యంలో 48 గంటల పాటు మద్యం దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. జూలై 28, 29 తేదీల్లో హైదరాబాద్ సిటీలో బోనాల వేడుకలు జరగనున్నాయి. దానితో హైదరాబాద్ లో రేపు ఉదయం 6 గంటల నుంచి ఈ నెల 30వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img