ఒక్కోసారి ముందు అనుకున్న స్క్రిప్టుకి షూటింగులో అదనంగా కొన్ని సీన్లు కలుపుతుంటారు.
ఆ పాత్రకున్న ప్రాధాన్యతను బట్టి అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటుంది.
ఇప్పుడు రాజమౌళి రూపొందిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో కూడా అదే జరుగుతోంది.
ఈ చిత్రం షూటింగు ఇప్పుడు చివరి దశకి చేరింది.
ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా ఈ మల్టీ స్టారర్ నిర్మాణం జరుపుకుంటున్న సంగతి విదితమే.
ఇక ఇందులో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రను పోషిస్తుండగా.. చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తాడు.
చరణ్ సరసన సీత పాత్రలో బాలీవుడ్ భామ అలియా భట్ నటిస్తోంది. ఆయా పాత్రలకు సంబంధించి షూటింగ్ దాదాపు పూర్తయిపోయింది.
ఇక చరణ్, అలియాలపై ఒక పాట మాత్రం మిగిలివుంది. దీనిని ఈ నెలాఖరులో హైదరాబాదులో చిత్రీకరిస్తారు.
ఇదిలావుంచితే, సీత పాత్రకు ఇప్పుడు అదనంగా కొన్ని సీన్లను జతచేయాలని దర్శకుడు భావిస్తున్నాడట.
ఈ విషయమై ఆమెను కూడా సంప్రదించడం జరిగిందనీ, ఆమె కూడా కొత్తగా కొన్ని డేట్లు ఇస్తోందని తెలుస్తోంది.
బ్యాలెన్స్ పాట చిత్రీకరణ సమయంలోనే అలియాపై ఆ సీన్లు కూడా చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు.
ఇక ఈ చిత్రాన్ని అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.
From an extended cameo, Alia Bhatt’s role is now being converted into a full-fledged part in S S Rajamouli’s RRR.
Informed sources say Alia now has a song and dance, apart from some very dramatic moments with Ramcharan Teja and NTR, though she shares a romantic relationship only with Ramcharan.
“Alia now has much more to do in RRR than was originally planned.
She shot a part of her role with Rajamouli last month.
She returns again to Hyderabad later this month after her shooting for Sanjay Leela Bhansali’s Gangubai Kathiawadi wraps up,” says the source.
Co-ordinating her dates with the two leading men of RRR and simultaneously shooting for Sanjay Leela Bhansali’s film has been problematic for Alia.
After Covid19 there has been no actor as busy as Alia in Bollywood.
Speaking of Alia’s role in RRR, director Rajamouli in an interview with me some months ago had said, “I need an actress who can stand her ground between Tarak and Charan who are extremely talented actors. By the way, this is not a triangle love story. She can be innocent, vulnerable yet be extremely resilient. That is the reason I went for her. Looking forward to work with her. In large scale films it is very important that there is perfect balance between art and commerce. One cannot be sacrificed for the sake of the other. It is also very good their star status helps the pan India appeal.”