– ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
ఇదేనిజం, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో శనివారం అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఆలిండియా క్రికెట్ టోర్నమెంట్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ నెల 21న సీవీకే ఆల్ ఇండియా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభిస్తామని చెప్పారు. ఈ టోర్నమెంట్ లో తెలుగు రాష్ట్రాల నుంచే కాక వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు హాజరవుతారన్నారు.