Homeహైదరాబాద్latest Newsమూసీ మురికి అంతా వాళ్ల నోళ్లలోనే.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

మూసీ మురికి అంతా వాళ్ల నోళ్లలోనే.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ అసహ్యకరమైన, వికారం కలిగించే రాజకీయాలు చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపినట్లు X వేదికగా వెల్లడించారు. ‘మూసీ మురికి అంతా వాళ్ల నోళ్లలోనే ఉంది. ఇంకా శుద్ధి ఎందుకు? లక్షన్నర కోట్లు ఖర్చు ఎందుకు?. మీ సీఎం, మంత్రిని మెంటల్ హెల్త్ స్పెషలిస్ట్ దగ్గరికి పంపండి’ అని రాహుల్ గాంధీకి సూచించారు. కాగా మంత్రి సురేఖ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Recent

- Advertisment -spot_img