Homeహైదరాబాద్latest NewsAllu Arjun : బాలీవుడ్ బడ్డ డైరెక్టర్ తో అల్లు అర్జున్ మూవీ.. ముంబైలో చర్చలు..!!

Allu Arjun : బాలీవుడ్ బడ్డ డైరెక్టర్ తో అల్లు అర్జున్ మూవీ.. ముంబైలో చర్చలు..!!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా ‘పుష్ప 2’. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. తాజాగా అల్లు అర్జున్ (Allu Arjun)బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ కలిసి ఓ సినిమా చేయనున్నారనే వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఇటీవలే అల్లు అర్జున్ రీసెంట్‌గా ముంబై వెళ్లాడు. అల్లు అర్జున్ భన్సాలీ ఆఫీసులో సినిమా గురించి స్టోరీ డిస్క్యూషన్స్ చేసినట్లు టాక్ నడుస్తుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ ఈ సినిమాకి సంప్రదింపులు జరుపుతున్నారా లేక వేరే సినిమా అవుతుందా అనే ఆసక్తి నెలకొంది. దక్షిణాది స్టార్ హీరోతో సినిమా చేయాలన్నది బన్సాలీ కల.. అయితే ఈ కల నిజమైందని కొందరు అంటున్నారు. అల్లు అర్జున్ అట్లీతో సినిమా చేస్తాడని గతంలో వార్తలు వచ్చాయి. కానీ, అది నిజం కాదు. ఇప్పుడు భన్సాలీతో సినిమా చేయడంతో ఆ సినిమా ఎలా ఉంటుందోనన్న క్యూరియాసిటీ పెరిగింది.as 124 ఇదేనిజం Allu Arjun : బాలీవుడ్ బడ్డ డైరెక్టర్ తో అల్లు అర్జున్ మూవీ.. ముంబైలో చర్చలు..!!

Recent

- Advertisment -spot_img