Homeహైదరాబాద్latest NewsAllu Arjun : ''పుష్ప'' జస్ట్ ట్రైలర్ మాత్రమే.. ముందుంది అసలు సినిమా..!!

Allu Arjun : ”పుష్ప” జస్ట్ ట్రైలర్ మాత్రమే.. ముందుంది అసలు సినిమా..!!

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ”పుష్ప 2” సినిమాతో వరల్డ్ వైడ్ గా భారీ హిట్టు కొట్టాడు. ఈ సినిమాతో అల్లు అర్జున్ 1800 కోట్లు కల్లెక్షన్స్ సాధించాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమా పై దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాని అట్లీ తో చేయబోతున్నాడు. ఈ సినిమాని దాదాపు 800 కోట్లు బడ్జెట్ తో నిర్మించనున్నారు. అలాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ రెండు పాత్రల్లో నటించనున్నారు. అల్లు అర్జున్ ఇప్పటివరకు డ్యూయల్ రోల్ సినిమా చేయలేదు. ఈ నేపథ్యంలో అట్లీ సినిమాలో అల్లు అర్జున్ తండ్రి కొడుకులుగా కనిపించనున్నారు అని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ కొడుకు పాత్ర చాలా నెగిటివ్ షేడ్స్‌ లో ఉంటుంది అని తెలుస్తుంది. ”పుష్ప” సినిమాలో అల్లు అర్జున్ నటనకు నేషనల్ అవార్డు వచ్చింది. అయితే ఆ సినిమా జస్ట్ ట్రైలర్ మాత్రమే ముందు ఉంది అసలు సినిమా అల్లు అర్జున్, అట్లీ మూవీతో చూపించబోతున్నాడు. అలాగే ఈ సినిమాకి అల్లు అర్జునదాదాపు 170 నుండి 180 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునట్లు సమాచారం.

Recent

- Advertisment -spot_img