Homeహైదరాబాద్latest NewsAllu Arjun: బాలీవుడ్‌కు ఏమైంది.. సంచలన కామెంట్స్ చేసిన అల్లు అర్జున్

Allu Arjun: బాలీవుడ్‌కు ఏమైంది.. సంచలన కామెంట్స్ చేసిన అల్లు అర్జున్

బాలీవుడ్ ఇండస్ట్రీపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలను డైరెక్టర్ నిఖిల్ అద్వానీ తాజాగా వెల్లడించారు. ‘నేను గతంలో అల్లు అర్జున్‌తో సినిమా తీయడం గురించి మాట్లాడుతుంటే అతడు నావైపు చూసి ‘బాలీవుడ్‌కు ఏమైంది? హీరోలను ఎలా చూపించాలో మీ ఇండస్ట్రీ ఎందుకు మర్చిపోయింది?’ అని అన్నారంటూ నిఖిల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Recent

- Advertisment -spot_img