ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జైలుకు వెళ్లిన వాళ్లంతా సీఎం అవుతున్నట్లే భవిష్యత్తులో అల్లు అర్జున్ కూడా సీఎం అవుతాడన్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి.. జగన్ మోహన్ రెడ్డి జైలుకు అనంతరం ఎలా సీఎం అయ్యాడో అలాగే అల్లు అర్జున్ కూడా ముఖ్యమంత్రి అవుతాడని.. జైలుకు వెళ్లిన జగన్ ఎలా కసితో బయటికి వచ్చాడో అంతకంటే 100 100 రేట్ల ఫైర్‌తో అల్లు అర్జున్ బయటికి వచ్చాడు. అతడు ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ అయ్యాడు. భవిష్యత్‌లో ముఖ్యమంత్రి కూడా అయ్యే ఛాన్స్ ఉంది అంటూ వేణు స్వామి తెలిపాడు.