Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అమ్మమ్మ కనకరత్నం ఆసుపత్రిలో చేరారు. 95 ఏళ్ల ఆమె గత కొన్ని సంవత్సరాలుగా వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఈ కారణంగా, ఆమెను ఇప్పుడు ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ నానమ్మ అంటే ఆమె స్వతహాగా రామ్ చరణ్ కి అమ్మమ్మ అవుతుంది. అయితే గతంలో మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి అస్వస్థతకు గురయ్యారని. శుక్రవారం అంజనాదేవి నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆ తరువాత ఆమె కోలుకున్నారు.