Homeహైదరాబాద్latest Newsపవన్‌‌కల్యాణ్‌ పై అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు.. మెగా vs అల్లు వార్ కు ఇక...

పవన్‌‌కల్యాణ్‌ పై అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు.. మెగా vs అల్లు వార్ కు ఇక తెరపడినట్టేనా?

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ టాక్‌ షో ‘అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 4’కు హీరో అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘పవన్‌కల్యాణ్‌ ధైర్యం నాకు ఇష్టం. నేను చాలామంది లీడర్స్‌ను దగ్గర నుంచి చూశాను. కానీ.. లైవ్‌లో దగ్గరి నుంచి చూసిన డేరింగ్‌ పర్సన్‌ కల్యాణ్‌’’ అని తెలిపారు. దీంతో మెగా vs అల్లు వార్ కు ఇక తెరపడినట్టే అంటున్నారు సినీ విశ్లేషకులు.

Recent

- Advertisment -spot_img