Homeహైదరాబాద్latest Newsఅల్లు అర్జున్ పర్యటన...పోలీసులకు చిక్కులు

అల్లు అర్జున్ పర్యటన…పోలీసులకు చిక్కులు

నంద్యాలలో అల్లు అర్జున్ పర్యటన ఏపీ పోలీసులకు తలనొప్పిగా మారింది. 144 సెక్షన్ అమల్లో ఉన్నా అధిక సంఖ్యలో జనం గుమిగూడటంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు సరిగా స్పందించకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించిది. ఎస్పీతో పాటు, సీఐ రాజారెడ్డి లపై శాఖాపరమైన చర్యలకు డీజీపీని ఆదేశించింది.

Recent

- Advertisment -spot_img