Homeహైదరాబాద్latest Newsమహిళ మృతి పై స్పందించిన అల్లుఅర్జున్..! ఎమన్నారంటే..?

మహిళ మృతి పై స్పందించిన అల్లుఅర్జున్..! ఎమన్నారంటే..?

‘పుష్ప-2’ మూవీ ప్రీమియర్ షో చూసేందుకు హీరో అల్లు అర్జున్ బుధవారం రాత్రి 9.30 గంటలకు ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్‌కి వచ్చారు. ఈ థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కొడుకు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ఘటనపై అల్లుఅర్జున్ టీమ్ స్పందించింది. ఇది నిజంగా దురదృష్టకర సంఘటన. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మా బృందం కుటుంబ సభ్యులను కలుసుకుని అవసరమైన సహాయం అందజేస్తుందని వారు తెలిపారు.

Recent

- Advertisment -spot_img