Homeహైదరాబాద్latest Newsఈనెల 29 నుంచి అంబానీ కొడుకు వివాహ వేడుక

ఈనెల 29 నుంచి అంబానీ కొడుకు వివాహ వేడుక

ప్రపంచ కుబేరుడు ముకేశ్ అంబానీ తన కుమారుడి వివాహ వేడుకను అంగరంగ వైభవంగా జరిపించనున్నారు. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల వివాహానికి కౌంట్‌డౌన్ మొదలైంది. మే 29 నుంచి జూన్ 1 వరకు జరిగే ఈ వేడుకలకు ప్రపంచంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ ఈవెంట్‌లో మొబైల్ ఫోన్స్ వాడకం నిషేధించినట్లు తెలుస్తోంది. ప్రీ వెడ్డింగ్ వేడుకను రూ.1000 కోట్లతో అంగరంగ వైభవంగా జరిపిన విషయం తెలిసిందే.

Recent

- Advertisment -spot_img