Homeహైదరాబాద్latest Newsఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

ఇదే నిజం, మోమిన్ పేట్: మోరంగపల్లి గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో యూత్ ప్రెసిడెంట్ నర్సింలు మరియు జనరల్ సెక్రెటరీ ఉలిగారి బాబు మరియు గ్రామ సభ్యులు కృష్ణ, నర్సింలు, గణేష్, గ్రామ యూత్ తదితరులు పాల్గొన్నారు

Recent

- Advertisment -spot_img