– స్వతంత్ర అభ్యర్థి గడ్డం మారుతి
ఇదే నిజం మంథని: అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలిపించాలని పెద్దపల్లి పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి గడ్డం మారుతి శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు. బడుగు బలహీన వర్గాల మైనార్టీ సంక్షేమం కోసం పాటుపడతానన్నారు. పెద్దపల్లి పార్లమెంటులోని ఏడు నియోజకవర్గాల ప్రజలు ఆశీర్వదించి వచ్చే పార్లమెంటులో గెలిపించాలని ఆయన కోరారు.