Homeహైదరాబాద్latest NewsAmerica : ఛలో ఇండియా.. భారతీయులను వెనక్కి పంపుతున్న అమెరికా

America : ఛలో ఇండియా.. భారతీయులను వెనక్కి పంపుతున్న అమెరికా

America : డొనాల్డ్ ట్రంప్ అమెరికా (America) అధ్యక్షుడైన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాడు.ఈ నేపథ్యంలో భారత్‌కు షాక్ ఇచ్చాడు. అమెరికాలో అక్రమ వలసదారులను వెనక్కి పంపే ప్రక్రియలో భాగంగా 205 మంది భారతీయులను వెనక్కి పంపుతుంది. వీరిద్దరిని సీ-17 మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఇండియాకి పంపుతుంది. మొత్తం 205 మందితో టెక్సాస్ నుంచి విమానం బయలుదేరింది. సుమారు 18 వేల మంది భారతీయులు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్టు గుర్తించారు. డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా వరుసగా అందరినీ వెనక్కి పంపేందుకు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాట్లు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img