Homeహైదరాబాద్latest Newsఆస్పత్రిలో చేరిన అమితాబ్ బచ్చన్

ఆస్పత్రిలో చేరిన అమితాబ్ బచ్చన్

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు శుక్రవారం ఉదయం ముంబయిలోని కోకిలాబెన్‌ ఆస్పత్రిలో ఆయన చేరినట్లు సమాచారం. బిగ్‌బీ ఆస్పత్రిలో చేరడానికి గల కారణాలు తెలియరాలేదు. మరోవైపు, తాజాగా ఆయన ట్విట్టర్​లో పోస్ట్‌ పెట్టారు. ‘ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటా’ అని రాసుకొచ్చారు. తన అనారోగ్యాన్ని ఉద్దేశించే ఆయన ఈ పోస్ట్‌ పెట్టినట్లు నెటిజన్లు భావిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img