Homeహైదరాబాద్latest Newsఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాధ్యతలు స్వీకరించిన ఆమ్రపాలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాధ్యతలు స్వీకరించిన ఆమ్రపాలి

ఆంధ్రప్రదేశ్ స్టేట్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, ఎండీగా ఐఏఎస్ ఆమ్రపాలి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌తో సమావేశమయ్యారు.తెలంగాణ హైకోర్టు తీర్పుపై ఆమ్రపాలి ఏపీకి వచ్చి నివేదిక ఇచ్చారు. ఆమ్రపాలి తండ్రి వెంకటరెడ్డి ఆంధ్రా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆమె విశాఖపట్నంలో చదువుకుంది. 2010లో ఐఏఎస్‌కు ఎంపికైంది. తెలంగాణ క్యాడర్ అధికారిగా ఆమ్రపాలి వివిధ జిల్లాల్లో బాధ్యతలు నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా కూడా బాధ్యతలు స్వీకరించారు. కానీ ఐఏఎస్‌ల బదిలీ ఆధారంగా ఆమ్రపాలి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి బదిలీ అయ్యారు.mani 11 ఇదేనిజం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాధ్యతలు స్వీకరించిన ఆమ్రపాలి

Recent

- Advertisment -spot_img