Homeహైదరాబాద్latest Newsఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే ఫీచర్.. ఇకపై మెసేజ్‌లను షెడ్యూల్ చేసుకోవచ్చు..!

ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే ఫీచర్.. ఇకపై మెసేజ్‌లను షెడ్యూల్ చేసుకోవచ్చు..!

ఇన్‌స్టాగ్రామ్‌ తన యూజర్లకు అదిరిపోయే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై మీరు మెసేజ్‌లను షెడ్యూల్ చేసుకోవచ్చని తెలిపింది. ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూజర్ల కోరిక మేరకు ఈ ఫీచర్‌ను తెచ్చినట్లు పేర్కొంది. దీంతో 29 రోజుల ముందే షెడ్యూల్ చేసే అవకాశం ఉంటుందని తెలిపింది. చాలా మంది బర్త్ డే విషెస్ మెసేజ్‌లు పంపించేందుకు అర్ధరాత్రి వరకు వేచి ఉండేవారు. ఈ ఫీచర్‌తో ఇకపై షెడ్యూల్ చేసి శుభాకాంక్షలు తెలపవచ్చు.

Recent

- Advertisment -spot_img