Homeహైదరాబాద్latest Newsవినూత్న చట్టం.. రోజుకోసారైనా అలా చేయాలట..ఇలాంటి చట్టం కూడా ఉంటుందా?.. ఏంటో తెలిస్తే అవాక్కవుతారు..!

వినూత్న చట్టం.. రోజుకోసారైనా అలా చేయాలట..ఇలాంటి చట్టం కూడా ఉంటుందా?.. ఏంటో తెలిస్తే అవాక్కవుతారు..!

ప్రతిరోజూ అందరూ ఒక్కసారైనా నవ్వాలని జపాన్‌లో యమగట ప్రిఫెక్చర్‌లోని స్థానిక ప్రభుత్వం వినూత్న చట్టాన్ని తీసుకొచ్చింది. అలాగే ప్రతినెలా 8వ తేదీని ‘హాస్యంతో ఆరోగ్యం’ కోసం కేటాయించాలని తెలిపింది. అయితే దీన్ని కొందరు రాజకీయ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. తక్కువగా నవ్వే వాళ్లలో మరణం ముప్పు పెరుగుతోందని పరిశోధనల్లో గుర్తించామని, అందుకే ఈ చట్టాన్ని తీసుకొచ్చామే తప్ప బలవంతంగా నవ్వేలా చేయటం కాదని ప్రభుత్వం పేర్కొంది.

Recent

- Advertisment -spot_img