Homeహైదరాబాద్latest Newsసొంత మనవరాలిపై వృద్ధుడు అత్యాచారం.. చివరికి ..!

సొంత మనవరాలిపై వృద్ధుడు అత్యాచారం.. చివరికి ..!

విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. శ్యామ్ సుందర్ అనే వ్య‌క్తి ఎవరు లేని సమయంలో ఐదో తరగతి చదువుతున్న సొంత మనవరాలిపై ప‌లు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. విశాఖలోని మల్కాపురం పీఎస్ పరిధిలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. దీనిపై కేసు న‌మోదు కాగా.. తాజాగా కోర్టు విచార‌ణ జ‌రిపింది. శ్యామ్ సుందర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ. 5 లక్షల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువ‌రిచింది.

Recent

- Advertisment -spot_img