జబర్దస్త్ షో ద్వారా యాంకర్ అనసూయ తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని స్థానం సంపాదించుకుంది. బుల్లితెరపై యాంకర్‌గా అలరిస్తూనే.. వెండితెరపై కూడా సినిమాలు చేస్తూ అలరిస్తుంది. అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోషూట్ లతో కుర్రాళ్లని అలరించే ఈ భామ ఈసారి అందమైన చీరకట్టులో మత్తుకించే చూపులతో ఫోటోలు షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.