Homeహైదరాబాద్latest Newsకసిగా ఓటు..ఎటువైపు?

కసిగా ఓటు..ఎటువైపు?

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కసిగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. దేశవిదేశాల నుంచి వచ్చి ఓటు వేశారు. విముక్తి, స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం పోరాటంగా కొందరు భావిస్తున్నారు. ప్రజల్ని పీడించుకుతినడం, కులమతాల చిచ్చు ఆగుతుందన్నారు. విధ్వంసకర విన్యాసాల నుంచి రాష్ట్రం విముక్తి పొందుతుందని పలువురు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధే ఓటింగ్ శాతానికి కారణమని ఇంకొందరు అంటున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో 81.86 శాతంతో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది.

Recent

- Advertisment -spot_img