Homeహైదరాబాద్latest Newsపార్టీ మారడం పై ఆగ్రహం.. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ దిష్టి బొమ్మ దగ్ధం..!

పార్టీ మారడం పై ఆగ్రహం.. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ దిష్టి బొమ్మ దగ్ధం..!

ఇదే నిజం, జగిత్యాల: జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినందున.. తాసిల్ చౌరస్తా వద్ద సోమవారం జగిత్యాల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ జగిత్యాల నియోజకవర్గం ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీ చేయాలని డిమాండ్ చేశారు.

Recent

- Advertisment -spot_img