Homeజిల్లా వార్తలుగొల్లపల్లిలోని విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో అన్నదానం

గొల్లపల్లిలోని విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో అన్నదానం

ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున విశ్వహిందూ పరిషత్ గొల్లపల్లి మండల అధ్యక్షులు కుంబార్ కార్ అరుణ్ మేఘన అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు ఎనగందుల మణిచరణ్,యూత్ సభ్యులు పాల్గొన్నారు.

spot_img

Recent

- Advertisment -spot_img