Annadata : దేశ అన్నదాతల కోసం ఉగాది పండుగకు బంపర్ సబ్సిడీని ప్రకటించడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం రైతుల ముఖాల్లో చిరునవ్వులు నింపింది. నేలకు పోషకాలను అందించే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలలో భాగంగా ఎరువులపై రూ.37,216 కోట్ల సబ్సిడీని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దేశానికి వెన్నెముక వంటి ఆహార కార్మికుల సంక్షేమానికి ప్రధాని మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర బీజేపీ సంతోషం వ్యక్తం చేసింది.