Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో మరో 35 వేల ఉద్యోగాలు.. సీఎం రేవంత్ కీలక ప్రకటన..!

తెలంగాణలో మరో 35 వేల ఉద్యోగాలు.. సీఎం రేవంత్ కీలక ప్రకటన..!

తెలంగాణలో మరో 35 వేల ఉద్యోగాలు ఈ ఈడాదిలోపు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. బుధవారం హైదరాబాద్ లోని తెలంగాణ పోలీస్ అకాడెమీలో ఎస్సై పాసింగ్ అవుట్ పరేడ్కు హాజరై ప్రసంగించారు. ‘తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 35 వేల నియామకాలు చేపట్టాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశాం. టీజీ పీఎస్సీ నిర్వహించే పరీక్షలపై ఎలాంటి అనుమానాలకు తావు లేదు. డ్రగ్స్, గంజాయిపై ఉక్కు పాదం మోపుతున్నాం. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రుణమాఫీ చేశాం’ అని అన్నారు.

spot_img

Recent

- Advertisment -spot_img