టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో ఘనత సాధించారు. అన్ని ఫార్మాట్లలో కలిపి ఓపెనర్‌గా అత్యధిక అర్ధ సెంచరీలు సాధించిన రెండో భారత ప్లేయర్‌గా రోహిత్ (120) రికార్డులకెక్కారు. దీంతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (120) రికార్డును ఆయన సమం చేశారు. శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో హిట్‌మ్యాన్ ఈ ఘనత అందుకున్నారు. ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో ఘనత సాధించారు. అన్ని ఫార్మాట్లలో కలిపి ఓపెనర్‌గా అత్యధిక అర్ధ సెంచరీలు సాధించిన రెండో భారత ప్లేయర్‌గా రోహిత్ (120) రికార్డులకెక్కారు. దీంతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (120) రికార్డును ఆయన సమం చేశారు. శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో హిట్‌మ్యాన్ ఈ ఘనత అందుకున్నారు.
ఫలితం నిరుత్సాహపరిచింది: రోహిత్ శర్మ
లంకతో తొలి వన్డేలో విజయానికి చేరువగా వచ్చిన టీమ్‌ఇండియా టైగా ముగించింది. ఫలితం నిరుత్సాహం కలిగించిందని.. అయితే, శ్రీలంక అద్భుతంగా బౌలింగ్ చేసిందని భారత కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. ఈ ఫలితం ఎదురుకావడం సరైందేనన్నాడు. ‘‘ఆరంభంలోనూ మిడిల్‌లో బాగానే ఆడాం. స్పిన్నర్లు రాకముందు వరకు మ్యాచ్‌పై పట్టుసాధించాలని ముందే భావించాం. అలాగే చేశాం. వికెట్లు కోల్పోవడం నష్టంచేసింది’’ అని చెప్పుకొచ్చారు.