Homeహైదరాబాద్latest Newsమరో దారుణం.. కదులుతున్న బస్సులో బాలికపై సామూహిక అత్యాచారం..!

మరో దారుణం.. కదులుతున్న బస్సులో బాలికపై సామూహిక అత్యాచారం..!

కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన అత్యాచార ఘటన మరవకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు వెళ్తున్న ఓ బాలికపై కదులుతున్న బస్సులో సామూహిక అత్యాచారం జరిగింది. దిక్కుతోచని స్థితిలో కనిపించిన బాలికను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కాపాడింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు బస్సు డ్రైవర్, కండక్టర్‌తో సహా కొందరిని అరెస్ట్‌ చేశారు. ఈనెల 12, 13న ఈ ఘటన జరిగిందని తెలుస్తుంది.

Recent

- Advertisment -spot_img