Homeహైదరాబాద్latest Newsఅమెరికాలో మరో దారుణం.. కాల్పుల్లో భారతీయ విద్యార్థి మృతి

అమెరికాలో మరో దారుణం.. కాల్పుల్లో భారతీయ విద్యార్థి మృతి

అమెరికాలోని చికాగో నగరంలోని ఓ పెట్రోల్ పంపు వద్ద తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి శుక్రవారం కాల్చి చంపబడ్డడు. మృతి చెందిన విద్యార్థి 22 ఏళ్ల సాయి తేజ నూకారపు విద్యార్థిగా గుర్తించామని, అతను పెట్రోల్ పంప్‌లో పార్ట్‌టైమ్ పని చేస్తున్నాడని తెలిపారు. సాయి తేజ భారతదేశంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాడు మరియు MBA చదివేందుకు యునైటెడ్ స్టేట్స్ వెళ్ళాడు. అతను యుఎస్‌లో జీవించడానికి పార్ట్‌టైమర్‌గా పెట్రోల్ పంప్‌లో పనిచేస్తున్నాడు.

Recent

- Advertisment -spot_img