Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్ లో మరో అతి పెద్ద ఫ్లైఓవర్.. డిసెంబర్ 3న ప్రారంభం..!

హైదరాబాద్ లో మరో అతి పెద్ద ఫ్లైఓవర్.. డిసెంబర్ 3న ప్రారంభం..!

ఆరాంఘర్ నుండి జూ పార్క్ కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్ ను ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 3న ప్రారంభించనున్నారు. ఈ ఫ్లై ఓవర్‌తో శాస్త్రిపురం నుంచి కాలపత్తర్ ఏరియాలలో రద్దీ తగ్గనుంది. 4.04 కిలోమీటర్ల పొడవుతో, 6 లైన్ల వెడల్పుతో ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తయింది.

Recent

- Advertisment -spot_img