Homeహైదరాబాద్latest Newsయశ్‌ ‘టాక్సిక్‌’లో మరో బాలీవుడ్ బ్యూటీ.. ఎవరంటే..?

యశ్‌ ‘టాక్సిక్‌’లో మరో బాలీవుడ్ బ్యూటీ.. ఎవరంటే..?

కన్నడ హీరో యశ్‌-దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘టాక్సిక్‌’. ఇందులో యశ్‌కు జోడీగా కియారా నటించనున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. కాగా.. ఇప్పుడీ సినిమా కోసం మరో నాయికగా బాలీవుడ్‌ భామ తారా సుతారియాను ఎంపిక చేసినట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే ఈ విషయమై సంప్రదింపులు పూర్తయినట్లు ప్రచారం జరుగుతోంది.

Recent

- Advertisment -spot_img