Homeహైదరాబాద్latest Newsడిజిటల్ అరెస్ట్ పేరిట మరో సైబర్ మోసం.. రూ.7 లక్షలు కొల్లగొట్టిన విద్యార్థి..!

డిజిటల్ అరెస్ట్ పేరిట మరో సైబర్ మోసం.. రూ.7 లక్షలు కొల్లగొట్టిన విద్యార్థి..!

డిజిటల్ అరెస్ట్ పేరుతో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. బొంబాయిలోని ఓ ఐఐటీ విద్యార్థి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఉద్యోగిగా నటిస్తూ.. ఓ యువతికి ఫోన్ చేశాడు. తన మొబైల్ నంబర్‌లో అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన 17 కేసులు నమోదయ్యాయని వాటిని డియాక్టివేట్ చేయాలని బెదిరించాడు. ఈ నేపథ్యంలో 7.29 లక్షలు తీసుకుని మోసం చేశాడు.ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Recent

- Advertisment -spot_img