Homeహైదరాబాద్latest NewsBSNL నుంచి మరో అదిరిపోయే ప్లాన్.. 105 రోజుల వ్యాలిడిటీతో..!

BSNL నుంచి మరో అదిరిపోయే ప్లాన్.. 105 రోజుల వ్యాలిడిటీతో..!

బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి సరికొత్త ప్లాన్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇతర ప్రైవేట్‌ టెలికాం కంపెనీలకు పోటీగా బీఎస్‌ఎన్‌ఎల్‌ అతి తక్కువ ధరల్లో రీఛార్జ్‌ ప్లాన్స్‌ను తీసుకువస్తోంది. తక్కువ ధర.. ఎక్కువ వ్యాలిడిటీతో ప్లాన్స్‌ను ప్రవేశపెడుతోంది. తాజాగా మరో సరికొత్త ప్లాన్ ను తీసుకొచ్చింది. ప్లాన్ ధర రూ.666, 105 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2GB డేటాతో వస్తుంది. ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMS కూడా అందిస్తుంది. మీరు 105 రోజుల వ్యాలిడిటీతో మొత్తం 210GB డేటాను పొందవచ్చు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

Recent

- Advertisment -spot_img