Homeహైదరాబాద్latest Newsఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. మరో 75 అన్న క్యాంటీన్లు.. ఎప్పటినుంచంటే..?

ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. మరో 75 అన్న క్యాంటీన్లు.. ఎప్పటినుంచంటే..?

ఏపీ ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఐదు రూపాయలకే భోజనం అందిస్తూ అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మరో 75 క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తాజాగా వెల్లడించారు. సెప్టెంబర్ 13వ తేదీన మరో 75 అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్న‌ట్టు ఆయన వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img