Homeహైదరాబాద్latest Newsతెలంగాణ సర్కార్ మరో శుభవార్త.. ఉద్యోగాల కల్పనకు రూ.46 కోట్లు మంజూరు..!

తెలంగాణ సర్కార్ మరో శుభవార్త.. ఉద్యోగాల కల్పనకు రూ.46 కోట్లు మంజూరు..!

వేములవాడలో రూ. వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగాయని మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తెలిపారు. వేములవాడలో ఆయన మాట్లాడుతూ.. మిడ్‌ మానేరు బాధితులకు 4,696 ఇళ్లు ఒకేసారి ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వేములవాడ ఆలయానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని చెప్పారు. ఉద్యోగాలు కల్పించడానికి రూ.46 కోట్లు మంజూరు చేశామని తెలిపారు.

Recent

- Advertisment -spot_img