ప్రజాపాలనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలన హామీల అమలు కోసం ప్రభుత్వం నలుగురితో కూడిని కేబినేట్ సబ్ కమిటీని నియమించిది. కమిటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను చైర్మన్ గా, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులను కమిటీ సభ్యులుగా నియమించింది.