Homeహైదరాబాద్latest Newsతెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. కాలేజీల్లో తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్..!

తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. కాలేజీల్లో తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్..!

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో 2,280 తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 1654 అతిథి, 449 కాంట్రాక్టు, 96 పార్ట్ టైమ్, 78 అవుట్ సోర్సింగ్, 3 మినిమమ్ టైమ్ స్కేల్ అధ్యాపకుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు కాలేజీల్లో బోధించేందుకు ఇంటర్ కమిషనరేట్ ఈ తాత్కాలిక నియామకాలు చేపట్టనుంది.

spot_img

Recent

- Advertisment -spot_img