Homeహైదరాబాద్latest Newsతెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఎస్సీ వర్గీకరణపై ఆరుగురు సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ కో-చైర్మన్గా మంత్రి దామోదర రాజనర్సింహ, సభ్యులుగా దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవిని నియమించింది. SC వర్గీకరణపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును.. అలాగే ఈ అంశంతో ముడిపడి ఉన్న అన్ని అంశాలను అధ్యయనం చేసి సర్కారుకు కమిటీ సిఫార్సు చేయనుంది.

spot_img

Recent

- Advertisment -spot_img