Homeహైదరాబాద్latest Newsతెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. జిల్లాల్లో ఐటీ విస్తరణకు రంగం సిద్ధం..!

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. జిల్లాల్లో ఐటీ విస్తరణకు రంగం సిద్ధం..!

తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరించనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇందుకోసం USకు చెందిన ఐటీ సర్వ్ అలయన్స్ తో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు. తొలి విడతలో కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాలకు విస్తరిస్తామన్నారు. ఆయా జిల్లాల్లో స్థానికులకు స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి, 30 వేల ఐటీ ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని అన్నారు.

Recent

- Advertisment -spot_img