Homeహైదరాబాద్latest Newsతెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..!

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..!

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేశవాపురం రిజర్వాయర్ కాంట్రాక్ట్ రద్దు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, గోదావరి నది ఫేజ్-2లో భాగంగా హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2017లో కేశవాపురం రిజర్వాయర్ను నిర్మించాలని చూసింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ రిజర్వాయర్ పనులు ప్రారంభం కాలేదు.

Recent

- Advertisment -spot_img