Homeహైదరాబాద్latest Newsతెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..!

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..!

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫుడ్ క్వాలిటీపై స్పెషల్ డ్రైవ్స్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫుడ్ ప్రిపేర్ చేసే ముందు, వంట పూర్తయ్యాక చెక్ చేయనున్నారు. ఇందుకోసం పాఠశాల స్థాయిలో విద్యార్థులతో ప్రత్యేకంగా మానిటరింగ్ టీమ్స్ వేయనున్నారు. బియ్యం, పప్పులు, నీళ్లు, కూరగాయలు, ఇతర సామగ్రిని కమిటీ సభ్యులు పరిశీలిస్తారు.

Recent

- Advertisment -spot_img