Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్ మెట్రో విస్తరణలో మరో కీలక నిర్ణయం

హైదరాబాద్ మెట్రో విస్తరణలో మరో కీలక నిర్ణయం

న్యూ ఇయర్ సందర్భంగా మెట్రో ప్రయాణికులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. శామీర్ పెట్ నుంచి మేడ్చల్ వరకు మెట్రో మార్గాలను విస్తరించాలని నిర్ణయించింది. జేబీఎస్ నుండి శామీర్ పెట్ (22 కిలోమీటర్లు) , ప్యారడైజ్ నుండి మేడ్చల్ (23 కిలోమీటర్లు) వరకు మెట్రో మార్గానికి మెట్రో రైల్ ఫేజ్ -2 ‘బి’ లో భాగంగా డీపీఆర్ తయారు చేయాలని మెట్రో అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేసారు.

Recent

- Advertisment -spot_img