రైతుబంధు డబ్బులపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు ఎకరంలోపు భూమి గల రైతులకు రైతుబంధు సాయ చేశాం. ఆ తర్వాత రెండు ఎకరాల లోపు రైతులకు రైతుబంధు డబ్బులు జమచేస్తాం. రోజు వారీగా నిధులు విడుదల చేస్తాం. విడతల వారీగా రైతులందరికీ జమ చేస్తామని ప్రకటించారు.