Homeహైదరాబాద్latest Newsఇందిరమ్మ ఇళ్లపై మరో కీలక అప్డేట్.. 15 రోజుల్లో ఎంపిక పూర్తి..!

ఇందిరమ్మ ఇళ్లపై మరో కీలక అప్డేట్.. 15 రోజుల్లో ఎంపిక పూర్తి..!

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మరో కీలక ప్రకటన చేశారు. ఈ నెల 5 నుంచి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. 15 రోజుల్లో గ్రామ కమిటీల ద్వారా ఎంపికను పూర్తి చేస్తామని అన్నారు. లబ్ధిదారుల ఇష్టం మేరకు ఇళ్లు నిర్మించుకోవచ్చని తెలిపారు. కనీసం 400 చదరపు అడుగులకు తగ్గకుండా.. తప్పనిసరిగా కిచెన్, బాత్రూం ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

Recent

- Advertisment -spot_img