Homeహైదరాబాద్latest Newsపొంచి ఉన్న మరో ముప్పు.. మరో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..!

పొంచి ఉన్న మరో ముప్పు.. మరో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..!

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ తెల్లవారు జామున రాష్ట్రంలోని పలు చోట్ల వర్షం కురిసింది. ఆదివారం హైదరాబాద్, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. గంటలకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం పేర్కొంది. అయితే రానున్న మూడు గంటల్లో వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.

Recent

- Advertisment -spot_img