Homeహైదరాబాద్latest Newsపొంచి ఉన్న మరో ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

పొంచి ఉన్న మరో ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

తెలంగాణలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధ ఆవర్తనం ఏపీ తీరం వెంబడి ఉత్తర దిశగా కదిలే అవకాశాలు ఉన్నాయని ఈ కారణంగా రాష్ట్రంలో తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. దీంతోపాటు వచ్చే రెండు రోజులు రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో నమోదవుతాయని పేర్కొంది.

Recent

- Advertisment -spot_img