Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్టు.. ఎక్కడంటే..?

తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్టు.. ఎక్కడంటే..?

ఆదిలాబాద్‌ లో ఎయిర్‌పోర్టుకు భారత వాయుసేన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్‌ జిల్లాలో విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అయితే ఆదిలాబాద్‌ జిల్లాలో విమానాశ్రయాన్ని నిర్మించడానికి అనుమతులు ఇవ్వాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024లోనే భారత వాయుసేనకు లేఖ రాసింది. తాజాగా దీనిపై పరిశీలన చేసిన వాయుసేన విమానాశ్రయ నిర్మాణానికి అంగీకారంతెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. విమానాశ్రయంతో పాటు ఎయిర్‌ఫోర్స్‌ విమానాల రాకపోకలకు అనుగుణంగా ఒక జాయింట్‌ యూజర్‌ ఎయిర్‌ఫీల్డ్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది. త్వరలోనే ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు నిర్మాణం జరుగనుంది.

Recent

- Advertisment -spot_img