Homeహైదరాబాద్latest Newsమరో కొత్త భయం.. అంతుచిక్కని వైరస్.. దగ్గితే రక్తమే?

మరో కొత్త భయం.. అంతుచిక్కని వైరస్.. దగ్గితే రక్తమే?

ప్రపంచం మరో కొత్త భయాన్ని ఎదుర్కొంటోంది. కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు రష్యాలో మరో కొత్త రకం వైరస్ ఉద్భవించిందని చెబుతున్నారు. . ఈ అంతుచిక్కని వైరస్ కారణంగా దగ్గితే రక్తం పడుతోందని వార్తలు వాస్తున్నాయి. అయితే రష్యన్ అధికారులు ఈ నివేదికలను ఖండించారు.

Recent

- Advertisment -spot_img